షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు | Fire accident due to short circuit | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు

Published Sun, Sep 27 2015 9:44 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident due to short circuit

రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి.వీరాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో మల్లేశప్ప ఇంట్లో ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు స్పందించి వాటిని ఆర్పివేశారు. కాగా ఈ ఘటనలో ఇంట్లోని రూ.1.50 లక్షల విలువైన ఉపకరణాలు కాలిపోయాయని బాధితుడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement