అన్నవరం దేవాలయ వంటశాలలో ప్రమాదం | fire accident in annavaram temple | Sakshi
Sakshi News home page

అన్నవరం దేవాలయ వంటశాలలో ప్రమాదం

Published Sat, Jun 13 2015 11:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

fire accident in annavaram temple

అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దేవాలయ వంటశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వంటలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించినల్టు సమాచారం. ఈ ప్రమాదంలో  ముగ్గురు కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement