విజయనగరం: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి నాలుగు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా టెర్లాం మండలం చుక్కవలస గ్రామంలో ఆదివారం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి నాలుగు పశువుల పాకలు పూర్తిగా బుగ్గిపాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 70 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.
(టెర్లాం)
అగ్ని ప్రమాదంతో పశువుల పాకలు దగ్ధం
Published Sun, Mar 1 2015 4:23 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement