మంగళగిరి ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం | fire accident in mangalagiri private school | Sakshi
Sakshi News home page

మంగళగిరి ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం

Published Fri, Nov 14 2014 6:20 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in mangalagiri private school

హైదరాబాద్: గుంటూరు జిల్లా మంగళగరిలో పెద్ద ప్రమాదం తప్పింది. శుక్రవారం ఓ ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో్ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ రోజు బాలల దినోత్సవం కావడంతో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని వారి ఇళ్లకు వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement