నల్గొండ డిఇఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం | Fire accident in Nalgonda DEO Office | Sakshi
Sakshi News home page

నల్గొండ డిఇఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Published Wed, Nov 27 2013 8:31 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in Nalgonda DEO Office

నల్లగొండ: డిఇఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించి పలు కీలక పత్రాలు దగ్ధమయ్యాయి.  రికార్డు రూం పూర్తిగా దగ్ధమైంది. ముఖ్యమైన సర్టిఫికెట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమపక సిబ్బంది మంటలార్పుతున్నారు.

అగ్ని ప్రమాదంపై డిఇఓ జగదీష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలిపోయిన వాటిలో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement