భయాందోళనకు గురైన ఉద్యోగులు షోరూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
విశాఖలో అగ్నిప్రమాదం
Published Wed, Feb 22 2017 10:31 PM | Last Updated on Mon, Jul 29 2019 7:32 PM
విశాఖపట్నం: విశాఖపట్నంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక జగదాంబ జంక్షన్ లోని టైటాన్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Advertisement
Advertisement