
సాక్షి, విజయవాడ : నగరంలోని గాంధీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్ యువరాజు సినిమా థియేటర్‌కు ఉన్న దత్తా షాపింగ్ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment