చేపల లారీ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం | Fish Load Lorry Roll Overed in Bheemavaram West Godavari | Sakshi
Sakshi News home page

చేపల లారీ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం

Published Fri, Jun 12 2020 10:16 AM | Last Updated on Fri, Jun 12 2020 10:20 AM

Fish Load Lorry Roll Overed in Bheemavaram West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, భీమవరం టౌన్‌: భీమవరం పట్టణం రామ లక్ష్మణ్‌ నగర్‌ వంతెన మలుపులో గురువారం చేపల లోడు లారీ పంట కాలువలో బోల్తా పడింది. అదృష్టవశాత్తూ లారీలో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గూట్లపాడు గ్రామం నుంచి లారీ నారాయణపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరి గింది. టూ టౌన్‌ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement