కారు - లారీ ఢీ: ఐదుగురికి గాయాలు | Five injured in road accident in ysr district | Sakshi
Sakshi News home page

కారు - లారీ ఢీ: ఐదుగురికి గాయాలు

Published Wed, Jun 8 2016 1:51 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Five injured in road accident in ysr district

కడప : వైఎస్ఆర్ జిల్లా రామాపురం మండలం పాలన్నగారిపల్లి వద్ద బుధవారం కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇంజమూరుకు చెందిన ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement