లోయలో పడిన కారు: ఐదుగురికి తీవ్రగాయాలు | Five injured in road accident: Lorry hits car | Sakshi
Sakshi News home page

లోయలో పడిన కారు: ఐదుగురికి తీవ్రగాయాలు

Published Sun, Apr 12 2015 6:18 PM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

Five injured in road accident: Lorry hits car

రాజమండ్రి:  తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి మండలం సున్నంపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారును లారీ ఢీకొట్టడంతో కారు వెళ్లి లోయల పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement