నాటుపడవ బోల్తా, ఐదుగురు మహిళలు గల్లంతు | Five women disappeared over boat crash at Vizag | Sakshi
Sakshi News home page

నాటుపడవ బోల్తా, ఐదుగురు మహిళలు గల్లంతు

Published Thu, Dec 4 2014 7:27 PM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM

Five women disappeared over boat crash at Vizag

విశాఖ: నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని హుకుంపేట మండలం జోడుగుమ్మ మత్స్యగెడ్డలో గురువారం చోటుచేసుకుంది. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement