ప్రకాశం బ్యారేజీ వద్ద పోట్టెత్తిన వరద | Flood water at praksam barrage at krishna river | Sakshi
Sakshi News home page

ప్రకాశం బ్యారేజీ వద్ద పోట్టెత్తిన వరద

Published Sun, Jun 21 2015 10:52 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

Flood water at praksam barrage at krishna river

విజయవాడ: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం వరదనీరు పోట్టెత్తింది. దీంతో బ్యారేజ్లోని 30 గేట్లను ఉన్నతాధికారులు ఎత్తివేశారు. దీని ద్వారా 21 వేల క్యూసెక్ల నీరు కిందకి వదిలారు. నదిలో నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 12 క్యూసెక్లుగా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement