శంషాబాద్ విమానాశ్రయంలో పొగ మంచు | Fog hits Shamshabad airport , 4 flights get cancelled | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయంలో పొగ మంచు

Published Wed, Nov 13 2013 8:15 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

Fog hits Shamshabad airport , 4 flights get cancelled

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం  దట్టంగా పొగమంచు కమ్ముకొంది. దాంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై ఈ ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో  నాలుగు విమాన సర్వీసులు తాత్కాలికంగా  రద్దు అయ్యాయి. తిరుపతి, చెన్నై, గన్నవరం, మధురై సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement