
అడవికి నిప్పు
అడవికి నిప్పు
పచ్చదనం.. ప్రకృతి రమణీయత మారుపేరు నల్లమల. అణువణువునా హరితవర్ణం పర్చుకున్న అడవి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎర్రని మంటలతో పొగలు కక్కింది. కొమ్మల మాటున సేదతీరిన పక్షులు..
గుహల్లో కునుకుతీసిన జంతువుల హాహాకారాలతో శ్రీశైలం-దోర్నాల మధ్య అటవీ ప్రాంతం అగ్నిగుండాన్ని తలపించింది.
, కర్నూలు