రోడ్డెక్కిన రైతన్నలు | formers dharna at ananthpuram | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైతన్నలు

Published Tue, Jun 23 2015 2:14 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM

formers dharna at ananthpuram

అనంతపురం: రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. జిల్లాలోని గుంతకల్ విజయ బ్యాంక్‌కు మంగళవారం రుణాల కోసం వచ్చిన రైతులకు చుక్కెదురవడంతో.. ఆగ్రహించిన అన్నదాతలు బ్యాంక్ ఎదుట ఉన్న రహదారిపై బైఠాయించారు. దీంతో సమారు గంట పాటు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ధర్నాలో మండల పరిధిలోని నలదాసరిపల్లి, నెలగొండ , పురగుట్టపల్లి, చిన్నతండా, పెద్దతండాకు చెందిన సుమారు 500 మంది రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement