హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది. ఈ నెల 29న ఆ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి.... పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అదే రోజు సాయంత్రం గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం తుళ్లూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకల్లో చంద్రబాబు పాల్గొనున్నారు.
ఈ నెల 29న పట్టిసీమకు శంకుస్థాపన
Published Thu, Mar 26 2015 4:34 PM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement
Advertisement