రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి | four dies in road accident in ysr district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Published Mon, Nov 2 2015 4:59 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

four dies in road accident in ysr district

ఒంటిమిట్ట(వైఎస్సార్ జిల్లా): ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో మరో నలుగురు గాయపడినట్లు సమాచారం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement