ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబంలోని నలుగురు దుర్మరణం చెందారు. పొదిలి అగ్రహారం వద్ద రిక్షాను ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిక్షాలో వెళుతున్న నలుగురూ మృతి చెందారు.
మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మరణించినవారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
**
కుటుంబాన్ని బలి తీసుకున్న బస్సు!
Published Wed, Oct 15 2014 8:59 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement