కర్నూలు: పర్యాటకులను తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, ఒక రివాల్వర్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆ నలుగురు నల్లకాలువ స్మృతివనం సమీపంలో పర్యాటకులను తుపాకులతో బెదిరించి దోపీడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు చెప్పారు.
తుపాకులతో బెదిరించి దోపిడీ చేసే నలుగురి అరెస్ట్
Published Tue, Jun 24 2014 3:00 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement