నలుగురు మహిళల ఆచూకీ గల్లంతు | four women missing in sabarimala | Sakshi
Sakshi News home page

నలుగురు మహిళల ఆచూకీ గల్లంతు

Published Sun, Jan 4 2015 6:37 PM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM

four women missing in sabarimala

ఎమ్మిగనూరు: శబరిమల యాత్రకు బయల్దేరిన నలుగురు మహిళలు ఆచూకీ గల్లంతయ్యింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆ మహిళలు  గత డిసెంబర్ నెల్లో శబరిమలకు పయనం అయ్యారు. అయితే అదే నెల 29 వ తేదీ నుంచి ఆ మహిళల సెల్ ఫోన్ పనిచేయడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఆచూకీ గల్లంతైన వారిలో ఆదోని మండలం చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు ఉండగా, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళ ఉన్నారు. దీనిపై మహిళల కుటుంబ సభ్యులు ఆదోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement