ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ వైవీ | free medical camp in vijayawada | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ వైవీ

Published Thu, Dec 21 2017 10:02 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

free medical camp in vijayawada

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్బంగా గురువారం ఉదయం స్థానిక వన్‌టౌన్‌ స్వాతి రోడ్డులో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో 20 మంది వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. రూ.5లక్షల విలువ గల మందులు ఉచితంగా పంపిణీచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పైలా సోమినాయుడు, పుణ్యశీల, శేఖర్‌రెడ్డితోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement