పామును మింగిన కప్ప | Frog swallowed the snake | Sakshi
Sakshi News home page

పామును మింగిన కప్ప

Published Fri, Jun 2 2017 7:33 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

పామును మింగిన కప్ప

పామును మింగిన కప్ప

కైకలూరు : కప్పలను పాములు మింగడం సహజం. అయితే పామును కప్ప మింగిన ఘటన గురువారం ఉదయం కృష్ణాజిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో చోటుచేసుకుంది. పంటకాల్వలో తనను మింగేయడానికి ప్రయత్నించిన బురద పామును ఓ కప్ప గుటకాయ స్వాహా చేసింది.

గట్టిగా ఒడిసిపట్టిన కప్ప నుంచి తప్పించుకోలేక పాము విలవిల్లాడింది. ఈ పోరాటంలో అంతిమంగా కప్ప విజయం సాధించి పామును పూర్తిగా మింగి నీటిలోకి జారుకుంది. ఈ అరుదైన ఘటనను పలువురు వింతగా తిలకించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement