ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం తన మంత్రివర్గానికి శాఖలు కేటాయించారు. మంత్రుల జాబితాను ఆయన గవర్నర్ నరసింహన్‌కు పంపారు.
కేఈ కృష్ణమూర్తి- రెవిన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్
ఎన్.చినరాజప్ప - హోం శాఖ
యనమల-ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాలు
అయ్యన్నపాత్రుడు-పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, ఉపాధిహామీ
బొజ్జల-పర్యావరణ, అటవీశాఖ, సైన్స్, టెక్నాలజీ
దేవినేని ఉమ-భారీ నీటిపారుదల
డా.నారాయణ-పురపాలకశాఖ
పరిటాల సునీత-పౌరసరఫరాలు, ధరల నియంత్రణ శాఖలు
ప్రత్తిపాటిపుల్లారావు- వ్యవసాయశాఖ, మార్కెటింగ్ గిడ్డంగులు, పశుసంవర్ధక శాఖ
కామినేని శ్రీనివాస్-వైద్య,ఆరోగ్యశాఖ, వైద్య విద్యాశాఖ
గంటా శ్రీనివాసరావు- విద్యాశాఖ
పల్లెరఘునాథరెడ్డి- సమాచార, ఐటీ అండ్ కమ్యునికేషన్స్, మైనార్టీ సంక్షేమ శాఖ.
పీతల సుజాత- స్త్రీ, శిశు సంక్షేమశాఖ, గనులు, భూగర్భ వనరుల శాఖ
అచ్చెనాయుడు-కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ
సిద్ధా రాఘవరావు-రవాణా, ఆర్ అండ్ బీ
కిమిడి మృణాళిని- గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ పారిశుద్ధ్యశాఖలు
కొల్లు రవీంద్ర- బీసీ సంక్షేమ శాఖ, చేనేత, ఎక్సైజ్ శాఖలు
రావెల కిషోర్‌బాబు- సాంఘిక , గిరిజన సంక్షేమ శాఖలు
మాణిక్యాలరావు-దేవాదాయశాఖ