పేకాట రాయుళ్లు అరెస్ట్ | gamblers arrested | Sakshi
Sakshi News home page

పేకాట రాయుళ్లు అరెస్ట్

Published Mon, Feb 16 2015 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

అనంతపురం: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల నగదుతో పాటు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
(చిలమత్తూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement