చింతలపూడిలో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ | gamblers arrested in chintalapudi | Sakshi
Sakshi News home page

చింతలపూడిలో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

Published Sun, Feb 22 2015 8:32 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

gamblers arrested in chintalapudi

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి మండలం సీతానగరంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.5,200ల నగదు, మూడు బైక్ లు, ఒక ఎల్‌ఇడి టీవీ, 5 సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
(చింతలపుడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement