ఎటు కూడినా 2014! | Ganitha Avadhani Thotakura Sai Krishna make 16 column square | Sakshi
Sakshi News home page

ఎటు కూడినా 2014!

Published Tue, Dec 31 2013 2:09 PM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

ఎటు కూడినా 2014!

ఎటు కూడినా 2014!

సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన గణితావధాని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ హెచ్‌ఎం తోటకూర సాయిరామకృష్ణ నూతన సంవత్సరం సందర్భంగా రంగురంగుల 16 గడులతో ఓ చదరం తయారు చేశారు.

ఇక్కడిగడుల్లో ఉన్న సంఖ్యలను అడ్డంగా, నిలువుగా, మూలగా ఎటుకూడినా.. 2014 వస్తుంది. ఒకే రంగు కలిగిన గడుల్లోని సంఖ్యలను కూడినా 2014 వస్తుంది. తాను ఇలాంటి మ్యాజిక్ చదరాలను వెయ్యికి పైగా రూపొందించినట్టు ఆయన సోమవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement