మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ | Gas connections for Fishermen | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ

Published Fri, Aug 14 2015 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

Gas connections for Fishermen

ముత్తుకూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : కృష్ణపట్నం పోర్టు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కితాబునిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణపట్నం పోర్టు గురించి మాట్లాడారు.

అనంతరం సీవీఆర్ జ్యోతి పథకం కింద మొత్తం 660 మంది మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పోర్టు సీఈవో అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement