ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీకేజి | Gas leaking from ONGC Well in east godavari | Sakshi
Sakshi News home page

ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీకేజి

Published Sat, Jan 3 2015 2:54 PM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

Gas leaking from ONGC Well in east godavari

హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి మళ్లీ గ్యాస్ లీకవుతోంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద ఈ ఘటన జరిగింది. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement