జీవీకే మాల్‌పై జీహెచ్‌ఎంసీ అధికారుల దాడులు | GHMC officers raids on GVK Mall | Sakshi
Sakshi News home page

జీవీకే మాల్‌పై జీహెచ్‌ఎంసీ అధికారుల దాడులు

Published Fri, Aug 16 2013 4:21 PM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM

GHMC officers raids on GVK Mall

హైదరాబాద్‌: బంజారాహిల్స్లోని జీవీకే మాల్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా జీవీకే మాల్లోని దుకాణాలు ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. పాస్టిక్ సంచులు వినియోగిస్తున్న ఇతర దుకాణాలకు 25వేల నుంచి లక్ష వరకూ అధికారులు జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement