గోకులపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి | Gokulapadu blast toll goes up to seven 9 | Sakshi
Sakshi News home page

గోకులపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి

Published Sat, Apr 11 2015 10:06 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

Gokulapadu blast toll goes up to seven 9

విశాఖపట్నం : గోకులపాడు బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. బాణాసంచా పేలుడులో గాయపడ్డ లక్ష్మీ అనే మహిళ సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement