నేడు గొట్టుముక్కలకు వైఎస్ జగన్ | Gottumukkala today to YS Jagan | Sakshi
Sakshi News home page

నేడు గొట్టుముక్కలకు వైఎస్ జగన్

Published Wed, Aug 13 2014 1:11 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

నేడు గొట్టుముక్కలకు వైఎస్ జగన్ - Sakshi

నేడు గొట్టుముక్కలకు వైఎస్ జగన్

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో ఆదివారం రాత్రి హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నేత అలోకం కృష్ణారావు కుటుం బాన్ని పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళుతున్నారు.

జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి ఉదయం 9 గంటలకు గన్నవరం చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా గొట్టుముక్కల గ్రామానికి వెళ్తారని పార్టీ ప్రోగాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తెలిపారు. కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగుపయనమవుతారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement