పుట్టపర్తిని సందర్శించిన గవర్నర్
అనంతపురం: గవర్నర్ నరసింహన్ పుట్టపర్తిని సందర్శించారు. అనంతరం ఆయన సత్యసాయిబాబా మహాసమాధికి నివాళులర్పించారు.
ఈ రోజు రాత్రి ఆయన పుట్టపర్తిలోనే బసచేయనున్నారు.
Published Mon, Jan 12 2015 7:30 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM