'కోడిపందాలకి అనుమతి ఇవ్వలేదు' | government never gives permission for cock fight | Sakshi
Sakshi News home page

'కోడిపందాలకి అనుమతి ఇవ్వలేదు'

Published Thu, Jan 22 2015 12:05 PM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

government never gives permission for cock fight

భీమవరం:  కోడి పందాలకు ప్రభుత్వ పరంగా అనుమతులు ఎప్పుడూ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా కోడిపందాలు నిర్వహించడంపై ఆయన పై విధంగా స్పందించారు.  తమ దృష్టికి వచ్చిన కొంత మందిపై కేసులు నమెదు చేస్తామని చిన రాజప్ప చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement