అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం ఆర్కిటెక్చర్లు ఛాయాచిత్రాలను రూపొందించారు. కౌలాలంపూర్‌కు చెందిన ఆర్డీఏ హ్యారీస్ ఇండియా కంపెనీ ఆర్కిటెక్చర్లు ఏపీ ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు అందజేశారు. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబుకు సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. అమరావతిలో భవనాల కోసం ఆర్కిటెక్చర్లు ఇచ్చిన ప్రతిపాదనలకు సంబంధించిన నమూనాలు ఇదిగో.. ఈ కింది విధంగా ఉన్నాయి.
అమరావతిలో ప్రభుత్వ భవనాల నమూనాలివే...
Published Mon, Jul 25 2016 11:42 PM | Last Updated on Fri, May 25 2018 7:10 PM
Advertisement
Advertisement