మంత్రాలయంలో ప్రత్యేక పూజలు | gurupournami in mantralayam | Sakshi
Sakshi News home page

మంత్రాలయంలో ప్రత్యేక పూజలు

Published Fri, Jul 31 2015 11:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

gurupournami in mantralayam

మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు వైభవం జరుగుతున్నాయి. ఉదయం తులసివనం వరకు బంగారు పల్లకితో ఊరేగింపుగా వెళ్లి మృత్తికను తీసుకువచ్చారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement