మూడు నెలల్లో హంద్రీ–నీవా విస్తరణ: సీఎం | Handy-Neva expansion in Three months : cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో హంద్రీ–నీవా విస్తరణ: సీఎం

Published Fri, Apr 21 2017 1:33 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

మూడు నెలల్లో హంద్రీ–నీవా విస్తరణ: సీఎం - Sakshi

మూడు నెలల్లో హంద్రీ–నీవా విస్తరణ: సీఎం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘హంద్రీ–నీవా కాలువ ద్వారా ప్రస్తుతం 2,080 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాలువను వెడల్పు చేయాలని నిర్ణయిం చాం. మూడు నెలల్లోగా పూర్తి చేసి 3,800 క్యూసెక్కులు తీసుకొస్తాం. తర్వాత లైనింగ్‌ పూర్తి చేసి 5,000 క్యూసెక్కులు తెస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

‘నీరు–ప్రగతి’ రాష్ట్ర స్థాయి ఉద్యమ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గురువారం అనంతపురం జిల్లాలో పామిడి పట్టణంలో  ప్రారంభించారు. తర్వాత అనంతపురంలో విద్యార్థులు, నీటిసంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రెండు సభల్లో చంద్రబాబు మాట్లాడారు.

చంద్రబాబుకు ప్రధాని శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు 68వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement