స్నేహబంధం.. ఎంత అందం | Happy Friendshipday in Kadiam | Sakshi
Sakshi News home page

స్నేహబంధం.. ఎంత అందం

Published Sun, Aug 3 2014 11:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

స్నేహబంధం.. ఎంత అందం

స్నేహబంధం.. ఎంత అందం

పండుగలకు, పబ్బాలకు- ఇళ్లలో విందు భోజనం ఎంత సాధారణమో.. కడియం నర్సరీల్లో కనువిందూ అంతే సాధారణం. ప్రత్యేకంగా జరుపుకొనే ప్రతి వేడుకకూ వన్నెలద్దడం అక్కడి నర్సరీల వారికి వెన్నతో పెట్టిన విద్య. ‘ఫ్రెండ్‌షిప్ డే’ని పురస్కరించుకునీ వారు ఆ రివాజును పాటించారు. స్నేహంలోని గుబాళింపును ‘కళ్లకు కట్టిస్తున్న’ ఈ కూర్పు  పరిమళం స్థానిక పల్ల వెంకన్న నర్సరీలోనిది. సందర్శకుల కోసం ఈ ఏర్పాటు చేసినట్టు నర్సరీ రైతులు పల్ల సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి, వెంకటేష్ చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement