విశాఖపట్నం: విశాఖపట్నంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులకు చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అప్పూఘర్ వద్ద కూలిన వుడా స్వాగత ద్వారం కూలిపోవడంతో విశాఖ-భీమిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు విశాఖ స్టీల్‌సిటీ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి.
విశాఖలో ఈదురు గాలుల బీభత్సం
Published Thu, May 22 2014 8:15 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement