ప్రకాశం జిల్లాలో భారీ వర‍్షం | ​heavy rain in prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో భారీ వర‍్షం

Published Wed, Aug 9 2017 1:57 PM | Last Updated on Mon, Sep 11 2017 11:41 PM

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం వేకువజాము నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం వేకువజాము నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో సగటు వర్షపాతం 22.7 మిల్లీ మీటర్లుగా నమోదు అయ్యింది. అలాగే ఎన్.జి.పాడు 98 మి.మీ, యద్దనపూడి 94.6 మి.మీ, పొదిలి 77.4 మి.మీ, చీమకుర్తి 76.6మి.మీ, హెచ్.ఎం.పాడు 70.6మి.మీ, కొత్తపట్నం 65.2మి.మీ, కారంచేడు 56.6మి.మీ, పర్చూరు 50.6మి.మీ, మర్రిపూడి 49.4మి.మీ, చిన్నగంజాం 43.6మి.మీ, దర్శి 39మి.మీ, కొనకనమిట్ల 36.8మి.మీ, మార్టూరు 36.6మి.మీ, చీరాల 35.6మి.మీ, సంతనూతలపాడు 33.4 మి.మీ, మద్దిపాడు 32.4మి.మీ, ఒంగోలు 31.8మి.మీ, అద్దంకి 30మి.మీ, కొరిశపాడు 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement