విజయనగరంలో భారీ వర్షం | Heavy Rain in Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరంలో భారీ వర్షం

Published Mon, Jun 29 2015 5:22 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

Heavy Rain in Vizianagaram

విజయనగరం: విజయనగరం జిల్లాలో సోమవారం పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది. పార్వతీపురం, విజయనగరం మండలాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాగా జిల్లాలోని ప్రదీప్ నగర్‌లో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టు కాలిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement