17 గ్రామాలకు రాకపోకలు బంద్ | Heavy rains leads roads waterlogged in west godhavari district | Sakshi
Sakshi News home page

17 గ్రామాలకు రాకపోకలు బంద్

Published Sun, Sep 20 2015 3:08 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

Heavy rains leads roads waterlogged in west godhavari district

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వేపై గోదావరి ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాలతో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి కాజ్‌వేపై నాలుగు అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 17 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో అడుగు మేర వరద ప్రవాహం పెరిగితే పడవలను తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement