
సాక్షి, విజయవాడ : నగరంలోని కనకదుర్గ వారధిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ క్రమంలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో రెండు గంటలుగా ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా మధ్యలోనే ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment