జేసీ దివాకర రెడ్డి
అనంతపురం: కృష్ణా జలాలు సముద్రంలో కలిసినా పర్వాలేదని, రాయలసీమకు వెళ్లకుండా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కేసీఆర్) పని చేస్తున్నారని ఎంపీ జేసీ దివాకర రెడ్డి విమర్శించారు. నీటి వివాదాలు వస్తాయని తెలిసే, తాము రాయల తెలంగాణ డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
శ్రీశైలం జలవివాదంపై కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు.
**