ఎమ్మెల్యేపై పిటిషన్‌ కొట్టివేత | ​high court rejected petition on mla isaiah | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై పిటిషన్‌ కొట్టివేత

Published Fri, Jul 14 2017 1:41 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

​high court rejected petition on mla isaiah

హైదరాబాద్‌: కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఎస్సీ కాదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.  ఐజయ్య ఎస్సీ కులానికి చెందిన వారు కాదంటూ, తప్పుడు పత్రాలు సృష్టించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడంటూ పిటిషన్‌లో  గుంపుల రవికుమార్‌ అనే వ్యక్తి పేర్కొన్నాడు. అయితే కేసు విచారణకు వచ్చే సమయానికి గుంపుల రవి కుమార్‌ అనారోగ్యంతో మృతిచెందడంతో కేసును న్యాయమూర్తి కొట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement