తెలంగాణ, ఏపీల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్రాంతి సెలవు దినం మారింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్రాంతి సెలవు దినం మారింది. ఈనెల 14కు బదులు 15ను సంక్రాంతి సెలవుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమన్వయ కమిటీ ప్రకటన విడుదల చేసింది.