కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు | honour killing in chittor | Sakshi
Sakshi News home page

కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు

Published Fri, Jan 30 2015 2:25 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు - Sakshi

కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు

వీరప్పలి: తమ కూతురు వేరే కులస్తున్ని ప్రేమించిన కారణంగా  తల్లి దండ్రులు ఆ యువతిని హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం వీరప్పలిలో కలకల సృష్టించింది.  కూతురు ప్రేమ వ్యవహారం తల్లి దండ్రులకు తాజాగా తెలియడంతో వారు భరించలేకపోయారు.

 

తమ పరువు పోతుందని భావించిన ఆ తల్లి దండ్రులు సొంత కూతుర్ని అమానుషంగా హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement