నకిలీ సర్టిఫికెట్తో ఆస్పత్రి నిర్వహణ | Hospital maintenance With Fake certificate | Sakshi
Sakshi News home page

నకిలీ సర్టిఫికెట్తో ఆస్పత్రి నిర్వహణ

Published Sat, May 9 2015 9:20 PM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM

Hospital maintenance With Fake certificate

ఏలూరు: నకిలీ సర్టిఫికెట్తో ఆస్పత్రి  నిర్వహిస్తున్న డాక్టర్ని డీఎం అండ్ హెచ్ఓ గుర్తించారు. డీఎం అండ్ హెచ్ఓ ఈరోజు తణుకులో ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. బొల్లినేని శ్రీకాంత్ అనే వ్యక్తి ఎండీ చేసినట్లు చెబుతూ సుమ క్లినిక్ నిర్వహిస్తున్నాడు.  .

 డీఎం అండ్ హెచ్ఓ అతని  సర్టిఫికెట్ని పరిశీలించగా, అది నకిలీదని తేలింది. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీకాంత్ పారిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement