కళింగపట్నంలో భారీ వర్షం, ఎగిసిపడుతున్న అలలు | Hudood Cyclone: Heavy rain at Kalingapatnam of Srikakulam | Sakshi
Sakshi News home page

కళింగపట్నంలో భారీ వర్షం, ఎగిసిపడుతున్న అలలు

Published Fri, Oct 10 2014 4:59 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Hudood Cyclone: Heavy rain at Kalingapatnam of Srikakulam

శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో హధూద్ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరం వద్ద ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావంతో సముద్రం తీవ్ర ఆటుపోట్లకు గురికావడంతో అల్లకల్లోలంగా ఉంది. 
 
అలలు 2 మీటర్ల ఎత్తు ఎగసిపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో తుఫాన్ సహాయ చర్యల్తో పాల్గొనాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సహాయక చర్యల కోసం 8 హెలికాఫ్టర్లను సిద్ధం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement