అనంతపురంలో భారీ పేలుడు | Huge Explosion in Anantapur district | Sakshi
Sakshi News home page

అనంతపురంలో భారీ పేలుడు

Published Sat, Jan 4 2014 4:02 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

Huge Explosion in Anantapur district

అనంతపురం: జిల్లాలోని లేపాక్షి మండలం కొండూరు అటవీ ప్రాంతంలో ఓ కొండపై శనివారం భారీపేలుడు సంభవించింది. దీంతో కొండూరు అటవీ ప్రాంతానికి సమీపాన నివాసిస్తున్న ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. భారీ పేలుడుతో శబ్ధం వినిపించడంతో  హెలికాఫ్టర్ కూలినట్టుగా అక్కడి స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కొండపై భారీగా మంటలు ఎగసిపడుతూ దట్టమైన పొగలు వస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement