రోడ్డుప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు | Husband died, wife injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు

Published Wed, Dec 3 2014 9:13 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

Husband died, wife injured in road accident

గుంటూరు: జిల్లాలోని అచ్చంపేట మండలం దొడ్లేరులో బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement